కేసీఆర్ను కలిసిన కవిత - కూతుర్ని చూడగానే ఎమోషనల్ అయిన గులాబీ బాస్
2024-08-29 24 Dailymotion
MLC Kavitha Meets KCR Today: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఐదు నెలల తర్వాత తన తండ్రి, మాజీ సీఎం కేసీఆర్ను కలిశారు. హైదరాబాద్ నుంచి ఎర్రవల్లి చేరుకున్న ఆమెకు కేసీఆర్ ఘనస్వాగతం పలికారు. కూతురిని చూసి ఆయన భావోద్వేగానికి గురయ్యారు.
Download Instagram Videos
Quickly and easily download Instagram videos with our free tool.